Padma Awards 2020 : Telangana and Andhra Pradesh People Got Padma Honour || Oneindia Telugu

2020-01-27 155

Padma Awards 2020: PV Sindhu, Andhra Pradesh leather puppetry artist Dalavai Chalapathi Rao, Innovative farmer and plant breeder from Secunderabad Chintala Venkat Reddy, Sanskrit scholar and author Vijayasarathi Sribhashyam, From Andhra Pradesh Yadla Gopala Rao a folk artiste from Srikakulam Got Padma Honour.
క్రీడా విభాగంలో తెలుగు తేజం పీవీ సింధూను ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారం వరించింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిన్నతల వెంకట్ రెడ్డి(వ్యవసాయంలో చేసిన కృషికి గానూ) , విజయసారథి శ్రీభాష్యం(విద్య, సాహిత్యంలో చేసిన కృషికిగానూ),
ఆంధ్రప్రదేశ్ నుంచి యడ్లగోపాలరావు(కళలు), దలవాయి చలపతిరావు(కళలు)లను పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఈ ఏడాది ఐదుగురు తెలుగు వ్యక్తులకు పద్మ అవార్డులు లభించడం గమనార్హం.
#PadmaAwards2020
#PVSindhu
#PadmaHonour
#PadmaShri
#PadmaBhushan
#PadmaVibhushan
#BharatRatna
#ArunJaitley,
#SushmaSwaraj
#GeorgeFernandes